Muchumarri SI & CI Suspended: ఏపీలో సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్‌భాస్కర్ (CI Vijaybhaskar), ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌ను (SI Jayasekhar) సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..AP: ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్..!
కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్‌భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Translate this News: