Stray Dogs Attack: రోజూ రోజుకు వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా, వీధి కుక్కల దాడికి ఒక బాలుడు బలయ్యాడు. హైదరాబాద్ (Hyderabad) – జవహర్ నగర్ పరిధిలోని ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదర్శనగర్ కాలనీలో ఆడుకుంటున్న విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. విహాన్ నెత్తి భాగాన్ని కుక్కల గుంపు పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. బాలుడి కేకలతో అప్రమత్తమైన కుటుంబసభ్యలు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..TS: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్..!
హైదరాబాద్ - జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడికి బాలుడు బలయ్యాడు. విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తిన్నాయి. స్పందించిన సీఎం రేవంత్.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Translate this News: