Ravi Chandran Trapped In The Lift : కేరళ (Kerala) లోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రవిచంద్రన్ నాయర్ (59) అనే రోగి 42 గంటల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కున్న షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలారం బటన్ నొక్కుతూ, అందులోని హెల్పలైన్ నెంబర్లకు కాల్ చేసిన ఎవరూ స్పందించలేదని రవిచంద్రన్ వాపోయాడు. తనకు తోచిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఏదీ ఫలించలేదని, దీంతో రెండు రోజులు మలమూత్రాలు అందులోనే విసర్జించినట్లు చెప్పారు. ఆ స్మెల్ తట్టుకోలేక కళ్లు తిరిగి పడిపోయినంత పనైందని, దాహం వేసినప్పుడు పెదవులు చప్పరించుకుంటూ ఉన్నానని తన బాధను వర్ణించాడు.
పూర్తిగా చదవండి..Kerala : 42 గంటల పాటు హాస్పిటల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన రోగి.. అక్కడే మలమూత్రాలు చేసి!
రవిచంద్రన్ నాయర్ అనే రోగి ఆస్పత్రి లిఫ్ట్‌లో 42 గంటలపాటు ఇరుక్కుపోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. హెల్ప్ లైన్‌కు ట్రై చేసిన స్పందించకపోవడంతో రెండు రోజులు అందులోనే మలమూత్రాలు చేశాడు. చివరికి లిఫ్ట్ మెకానిక్ ఆయన ప్రాణాలు కాపాడారు.
Translate this News: