Telangana : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు (DSC Exams) జులై 18న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జులై 11న విద్యాశాఖ విడుదల చేసిన హాల్ టికెట్లలోని అభ్యర్థుల వివరాలు తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. దీంతో ఎగ్జామ్ కు ముందు ఇలా జరగడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు హాల్టికెట్ (Hall Ticket) లో చూపించడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
పూర్తిగా చదవండి..TG DSC : దరఖాస్తు ఒకచోట.. హాల్టికెట్లో మరో చోట: గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు!
తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో అభ్యర్థుల వివరాలు తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష సమయంలోపు అధికారులు సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Translate this News: