మనుషులు, జంతువులు ప్రకృతిలో ప్రధాన భాగం. ప్రకృతికి సంబంధించిన అనేక అంశాలు నిత్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. అలాంటి వింత గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం.. తమ లింగాన్ని మార్చుకునే అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న జంతువుల గురించి మీకు తెలుసా? కొన్ని జంతువులకు తమ పునరుత్పత్తి కోసం ఏకంగా జెండర్నే మార్చుకుంటాయి.
పూర్తిగా చదవండి..Animal facts: ఈ జంతువులు పునరుత్పత్తి కోసం లింగాన్ని మార్చుకుంటాయి!
ఫ్లాట్వార్మ్లు, కోరల్ రీఫ్ ఫిష్, స్లిప్పర్ లింపెట్స్, మూర్ ఈల్స్, చిలుక చేప, రాస్సెస్, క్లోన్ ఫిష్ లాంటివి వయసు పెరిగే కొద్దీ లింగాన్ని మర్చుకుంటాయి. పునరుత్పత్తి కోసం ఇలా మార్చుకునే సామర్థ్యం ఈ చేపలకు ఉంది. అనేక పగడపు దిబ్బల చేపలు కూడా లింగాన్ని మార్చుకోగలవు.
Translate this News: