వైద్య సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలమిది. అంతే కాకుండా ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులను నయం చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక చనిపోయిన వారిని కూడా మరుసటి రోజు బతికించవచ్చని ఓ కంపెనీ చెబుతోంది. అమెరికన్ కంపెనీ ‘అల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్’ ప్రపంచంలోని ప్రముఖ క్రయోనిక్స్ కంపెనీల్లో ఒకటి. ఇది చనిపోయిన వారిని తిరిగి బతికించే లక్ష్యంతో శవాలను భద్రపరుస్తుంది.
పూర్తిగా చదవండి..Science News : చనిపోయిన వారిని బతికించవచ్చా? ఆ కంపెనీ వందలాది శవాలను ఎందుకు భద్రపరుస్తుంది?
క్రయోప్రెజర్వేషన్ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారిని బతికించవచ్చని అమెరికన్ కంపెనీ 'అల్కోర్' చెబుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే 233 మృతదేహాలను భద్రపరిచింది. జెనరేటివ్ మెడిసిన్ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారిని బతికించేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది.
Translate this News: