బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ (indianbank.in.) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద, సంస్థలో 1,500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. నమోదు ప్రక్రియ జూలై 31, 2024న ముగుస్తుంది.
పూర్తిగా చదవండి..Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో బ్యాంక్‌లో జాబ్స్! ఇలా అప్లై చేయండి!
అప్రెంటిస్ పోస్టుల కోసం ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మొత్తం 1500 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు ఫీజ్ రూ. 500. అభ్యర్థి వయస్సు పరిమితి 20 -28 సంవత్సరాలు.
Translate this News: