Ap Politics: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేల పై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో జైలులో ఉన్న విషయం తెలిసిందే. మరి కొందరి పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు అయ్యింది.
పూర్తిగా చదవండి..Ap Politics: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేల పై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి పై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: