Helicopter Crash: టూర్ కంపెనీకి చెందిన పర్యాటక హెలికాప్టర్ హవాయి దీవిలోని కాయై సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరో ఇద్దరి ఆచూకీ గల్లంతయ్యింది. పాలి తీరానికి సమీపంలో ఉన్న నీటిలో హెలికాప్టర్ కూలిపోవడాన్ని గురువారం కలలౌ ట్రైల్లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు చూసి అగ్నిమాపక దళానికి కాల్ చేసినట్లు కాయై అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తిగా చదవండి..Helicopter Crash: కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్!
టూర్ కంపెనీకి చెందిన పర్యాటక హెలికాప్టర్ హవాయి దీవిలోని కాయై సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరో ఇద్దరి ఆచూకీ గల్లంతయ్యింది. పాలి తీరానికి సమీపంలో ఉన్న నీటిలో హెలికాప్టర్ కూలిపోయింది.
Translate this News: