Kakatiya University: కేయూలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి హాస్టల్ విద్యార్థులు నిర్భంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ రూమ్ లో పై పెచ్చులు ఊడి, బాలికలు పడుకునే బెడ్ పై పడటంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటo ఆడుతున్నారని వెంటనే రిజిస్ట్రార్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్థరాత్రి ధర్నాకు దిగారు.
పూర్తిగా చదవండి..KU: కేయూలో ఉద్రిక్తత.. రిజిస్ట్రార్ ను బంధించిన విద్యార్థులు!
కేయూలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి విద్యార్థులు నిర్భంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ రూమ్ లో పై పెచ్చులు ఊడి, బాలికలు పడుకునే బెడ్ పై పడటంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
Translate this News: