68th Filmfare Awards South Telugu : 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఈ అవార్డులను అందజేయనున్నారు. తెలుగు బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాకు ఏకంగా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. ఆల్ టైం క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు వరించగా.. నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ వచ్చాయి.
పూర్తిగా చదవండి..Filmfare Awards : ఆర్ఆర్ఆర్ కి అవార్డుల పంట.. మెరిసిన సీతామహాలక్ష్మి!
2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు.బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. ఆల్ టైం క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు వరించగా..నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ వచ్చాయి.
Translate this News: