Mid Air Collision Between Delta And American Airlines : ఆకాశంలో ఘోర విమాన ప్రమాదం (Flight Accident) తృటిలో తప్పింది. రెండు విమానాలు ఆకాశంలో ఒకదాని దగ్గరికి ఒకటి రావడంతో అవి రెండు ఢీకొట్టుకుంటాయా అనేంత ఉత్కంఠ కలిగింది. ల్యాండ్ అవుతున్న ఓ విమానం, టేకాఫ్ అవుతున్న మరో విమానం ఒక్కసారిగా ఢీకొట్టుకోబోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది.
పూర్తిగా చదవండి..Viral Video : గాలిలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం!
ఆకాశంలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది.ల్యాండ్ అవుతున్న ఓ విమానం, టేకాఫ్ అవుతున్న మరో విమానం ఒక్కసారిగా ఢీకొట్టుకోబోయాయి. అమెరికాలోని న్యూయార్క్ లో సిరక్యూస్ హాన్ కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ ఘటన జరిగింది.
Translate this News: