నీట్ పరీక్ష విషయంలో, టెలిగ్రామ్ వీడియో నకిలీదని NTA పేర్కొంది. నీట్ పరీక్షకు ఒకరోజు ముందు టెలిగ్రామ్ ఛానెల్లో నీట్ పేపర్ లీక్ అయిన వీడియో నకిలీదని ఎన్టీఏ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. టైమ్స్టాంప్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఈ వీడియోను రూపొందించారని NTA కూడా పేర్కొంది.
పూర్తిగా చదవండి..నీట్ లీకేజ్ కేసులో టెలిగ్రామ్ సందేశం నకిలీదన్నNTA..!
నీట్ పరీక్ష విషయంలో, టెలిగ్రామ్ వీడియో నకిలీదని NTA సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. టైమ్స్టాంప్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఈ వీడియోను రూపొందించారని NTA న్యాయ స్థానానికి తెలిపింది.అంతకుముందు టెలిగ్రాంలో పేపర్ లీకైనట్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Translate this News: