Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో బాలికపై లైంగిక వేధింపుల కారణంగా మాజీ ఎమ్మెల్యే డా. సుధాకర్ (YCP Ex MLA Sudhakar) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బాధితురాలు RTVతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తనను ఐదేళ్ల పాటు అతి దారుణంగా లైంగికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం బయటకు చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ప్రభుత్వం మారింది కాబట్టి తనకు న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చానంది.
పూర్తిగా చదవండి..AP: చంపేస్తానని బెదిరించాడు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాధితురాలు..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తనను ఐదేళ్లపాటు లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం బయటకు చెబితే తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పింది.
Translate this News: