మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేసే వ్యక్తులు మొదటిసారి పాల్పడితే రూ.67 వేలు జరిమానా విదిస్తామని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత మళ్లీ ఏడాదిలోపు అదే తప్పు చేస్తూ పట్టుబడితే జరిమానా లక్ష వరకు ఉంటుందని ఇదే పునరావృతం చేసేవారికి మరింత శిక్ష పడుతుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
పూర్తిగా చదవండి..బీచ్ లో మూత్రవిసర్జన చేస్తే రూ.67 వేలు ఫైన్!
స్పెయిన్ లోని మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేస్తే రూ. 67వేల జరిమానా విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మార్బెల్లా నగరం నీటి స్వచ్ఛతను కాపాడేందుకు ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Translate this News: