Anasuya Bharadwaj In Pawan Kalyan’s Latest Movie : అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. అటు సోషల్ మీడియా (Social Media) లోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు ట్రోలర్స్‌కు కూడా గురవుతువుంటుంది.
పూర్తిగా చదవండి..Anasuya : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. స్వయంగా బయటపెట్టిన ‘జబర్దస్త్ బ్యూటీ’..!
అనసూయ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని.. మీరు పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ.. ఒక చిన్న పాత్ర చేశాను.. రిలీజ్ అవ్వాలి అని తెలిపింది.
Translate this News: