Sudheer Babu’s Harom Hara Movie Coming On OTT : గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా వచ్చిన ‘హరోం హర’ మూవీతో హిట్ అందుకున్నాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా చూసిన చాలామంది ఇన్నాళ్లకు సుధీర్ బాబు కటౌట్ తగ్గ సినిమా పడిందని అన్నారు.అందుకు తగ్గట్లు గానే సుధీర్ బాబు సినిమాలో తన ఊరమాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు.
పూర్తిగా చదవండి..Harom Hara : ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరోం హర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదట ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. కానీ జులై 11 నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' పోస్టర్ తో అధికారికంగా ప్రకటించింది.
Translate this News: