Kalki 2898 AD Collections: ప్రభాస్(Prabhas) – నాగ అశ్విన్ ‘కల్కి 2898 AD’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచి రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మైథాలజీ – సైన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ కల్కి ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి .. తాజాగా 900 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD: 1000 కోట్ల దిశగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ళ సునామీ..!
ప్రభాస్ కల్కి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 10 రోజుల్లోనే 800 కోట్లు వసూళ్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా 900 కోట్ల క్లబ్లో చేరింది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Translate this News: