South Korea : ఉత్తర కొరియా (North Korea) , దక్షిణ కొరియా ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకి పెరుగిపోతున్నాయి. రెండు దేశాలు సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలతో తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ కొరియా లైవ్ ఫైర్ డ్రిల్స్ (Live Fire Drills) చేపట్టింది. ఉత్తర కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవుల్లో ఈ డ్రిల్స్‌ను మొదలు పెట్టింది.
పూర్తిగా చదవండి..Kim Yo Jong : అలా చేశారంటే వదిలిపెట్టేదే లేదు.. కిమ్ సోదరి హెచ్చరిక!
తాజాగా దక్షిణ కొరియా లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది.ఉత్తర కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవుల్లో ఈ డ్రిల్స్‌ను మొదలు పెట్టింది.దీనిపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.దక్షిణ కొరియాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Translate this News: