Ongole : ప్రకాశం జిల్లా (Prakasam District) లోని వైసీపీ (YCP) క్యాడర్ కు వైఎస్ఆర్ జయంతి (YSR Jayanthi) సందర్భంగా నిరాశ ఎదురైంది. నూతన కార్యాలయం వద్ధ జరగాల్సిన జయంతి వేడుకలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో జయంతి వేడుకల వేదిక మారింది. కార్యక్రమం వేదిక మార్చాల్సి రావడంతో పార్టీ క్యాడర్ కాస్తా గందరగోళంలో పడింది.
పూర్తిగా చదవండి..AP : వైఎస్ఆర్ జయంతి వేడుకల వేదిక మార్పు.. కార్యక్రమానికి దూరంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.!
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ జయంతి వేడుకల వేదిక మారింది. నూతన కార్యాలయం వద్ద జరగాల్సిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Translate this News: