Fire Accident : ఉరుగ్వే (Uruguay) లోని ఓ నర్సింగ్ హోమ్ (Nursing Home) లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వృద్దులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి బయటకు సురక్షితంగా రాగలిగాడు. దక్షిణామెరికా(South America) లోని ట్రెయింటా వై ట్రెస్ సిటీలోని ఆరుగదుల నర్సింగ్ హోమ్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..Nursing Home : నర్సింగ్ హోమ్ లో భారీ అగ్ని ప్రమాదం..ఊపిరాడక 10 మంది మృతి!
ఉరుగ్వేలోని ఓ నర్సింగ్ హోమ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది వృద్దులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తి బయటకు సురక్షితంగా రాగలిగాడు
Translate this News: