Sai Dharam Tej: ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొంత మంది సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగిస్తే.. మరికొంత మంది ట్రోలింగ్ అనే పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయడానికి ఉపయోగిస్తుంటారు. అసభ్యకరమైన కామెంట్లు, పోస్టులతో ఎదుటివారి పట్ల నీచంగా వ్యవహరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్న పిల్లలను సైతం ఫన్ అనే పేరుతో ట్రోలింగ్ చేస్తుంటారు కొంతమంది సోషల్ మీడియా మృగాలు.
పూర్తిగా చదవండి..Sai Dharam Tej: చిన్నపిల్లల పై లైంగిక జోకులు.. సాయి ధరమ్ తేజ్ ఫైర్… రేవంత్ రియాక్షన్..!
సోషల్ మీడియాలో చిన్నారులను అబ్యూస్ చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల ఫొటోలు, వీడియోల దుర్వినియోగం నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Translate this News: