Nag Ashwin About ‘Kalki’ Mistakes : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ‘కల్కి’ ఫీవర్ నడుస్తోంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) – ప్రభాస్ (Prabhas) కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27 న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ గ్రాఫిక్స్, అదిరిపోయే విజువల్స్ తో మహాభారతాన్ని ఇప్పటి తరం వాళ్లకు చూపించడంలో నాగ్ అశ్విన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
పూర్తిగా చదవండి..Nag Ashwin : ‘కల్కి’ విషయంలో కొన్ని తప్పులు చేశాను : నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్ తాజాగా 'కల్కి' సెట్లో మీడియాతో చాలాసేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు. ఫస్టాప్ ల్యాగ్ అయిందనే దానిపై మాట్లాడుతూ.." కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నాం. మ్యూజిక్ కూడాఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది" అని అన్నాడు.
Translate this News: