Ram Charan Completes Game Changer Shooting : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తోంది. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ మధ్యలో రావడంతో డైరెక్టర్ శంకర్ కి రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్యమయ్యింది. ఇక ఇండియన్ 2 కు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి.
పూర్తిగా చదవండి..Game Changer : ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?
'గేమ్ ఛేంజర్' సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ పాత్రకు సంబంధించిన మొత్తం చిత్రీకరణ శనివారంతో పూర్తయినట్లు సమాచారం. ఇక మరో పదిరోజుల ప్యాచ్ వర్క్ పూర్తయితే 'గేమ్ ఛేంజర్' సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది.
Translate this News: