Pregnent rumours: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించింది. ఇటీవలే మ్యారేజ్ చేసుకున్న ఆమె.. కొన్ని రోజుల వ్యవధిలోనే గర్భం దాల్చిందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. దీంతో రీసెంట్ గా ఓ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నటి.. పెళ్లి తర్వాత తన లైఫ్ లో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
పూర్తిగా చదవండి..Sonakshi: అక్కడ కనిపిస్తే చాలు చంపుతున్నారు.. ఆ రూమర్స్‌పై స్పందించిన సోనాక్షి!
ప్రెగ్నెంట్ రూమర్స్ పై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించింది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏమిటంటే.. ఇకపై మేము హాస్పిటల్‌కు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే మా నాన్న కోసం హాస్పిటల్ వెళ్లినా జనాలంతా నా గర్భం గురించే చర్చిస్తున్నారంటూ కొట్టిపారేసింది.
Translate this News: