TGPSC: సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (శిరీష)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా టీజీపీఎస్సీ (TGSPSC) కార్యాలయం ముందు దర్నాకు దిగిన ఆమెను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు జీపులో ఎక్కిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ నినాదాలు చేసింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని ఆమె డిమాండ్ చేసింది.
పూర్తిగా చదవండి..Barrelakka: తెలంగాణలో ‘నిరుద్యోగుల మార్చ్’.. బర్రెలక్క అరెస్ట్!
సోషల్ మీడియా స్టార్, ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిరుద్యోగుల మార్చ్’కు మద్దతుగా టీజీపీఎస్సీ ముందు ధర్నాకు దిగింది. ‘సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దు’ అంటూ నినాదాలు చేయగా ఆమెను అడ్డుకుని పోలీసులు స్టేషన్ కు తరలించారు.
Translate this News: