Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జులై 3న దంపతుల మామేరు వేడుక జరిగింది. ముంబైలోని యాంటిలియా రెసిడెన్స్‌లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకల్లో వధువు రాధికా మర్చంట్ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ అందరి దృష్టిని ఆకర్షించింది. రాధిక మర్చంట్ లుక్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Ambani Wedding: ‘మామేరు వేడుక’.. బంగారు వస్త్రాలంకారణలో మెరిసిన రాధికా.. అమ్మ నగలతో స్పెషల్ లుక్..!
అనంత్ అంబానీ- రాధికా పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా బుధవారం మామేరు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో రాధికా మర్చంట్ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాధికా కొత్త ఆభరణాలకు బదులు సెంటిమెంట్ గా ఆమె తల్లి నగలను ధరించింది.
Translate this News: