Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ (Champai Soren)బుధవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. రాజీనామా అనంతరం చంపై రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ఆయన వెంట జేఎంఎం నేతృత్వంలోని కూటమి నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రమాణస్వీకారం చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Champai Soren Resigns: జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా.. నెక్ట్స్ సీఎం అతనే!
జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Translate this News: