Salman khan: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ భారీ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అచ్చంగా పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ ను కారులో చంపేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం 18 ఏళ్ల యువకులైన షార్పు షూటర్లను బిష్ణోయ్ గ్యాంగ్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Salman khan: సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు.. పాక్ నుంచి ప్రత్యేక గన్!
పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ ను కారులో చంపేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు 18 ఏళ్ల వయసున్న షార్ప్ షూటర్లతో రూ.25 లక్షల కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. పాక్ నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించారన్నారు.
Translate this News: