Vijay Devarakonda Remuneration: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD Movie). భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడులైంది. రిలీజ్ కు విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్ తర్వాత కూడా అదే క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి రికార్డు వసూళ్లను రాబడుతోంది.
పూర్తిగా చదవండి..Vijay Devarakonda : ‘కల్కి’ కోసం విజయ్ దేవరకొండ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు?
'కల్కి' సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. తన ఫ్రెండ్ నాగ్ అశ్విన్ కోసమే ఈ చిత్రంలో నటించాడట.
Translate this News: