Animal Actress Triptii Dimri : బాలీవుడ్ (Bollywood) స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా ఎంత బజ్ క్రియేట్ చేసిందో.. సినిమాలో జోయా పాత్రలో నటించిన త్రిప్తి పై కూడా అంతే బజ్ నడిచింది. జోయా పాత్రలో ఆకట్టుకున్న త్రిప్తి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. సినిమాలో హీరోయిన్ కంటే కూడా ఈ బ్యూటీ ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది.
పూర్తిగా చదవండి..Triptii Dimri : ‘యానిమల్’ బ్యూటీ వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?
'యానిమల్' సినిమాతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న త్రిప్తి దిమ్రి 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలబడింది. ఈ డ్రెస్ ఖరీదు 4 లక్షలకు పైగా ఉంది.
Translate this News: