Allu Arjun Special Tweet On Kalki Movie : పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) ప్రభాస్ (Prabhas) నటించిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కలెక్షన్స్ పరంగానూ గత సినిమాల రికార్డ్స్ ను బద్దలుకొడుతూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్, సుకుమార్, రాజమౌళి, మోహన్ బాబు లాంటి అగ్ర తారలు సినిమాపై పొగడ్తలు కురిపించారు.ఇప్పుడు ఈ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం చేరాడు.
పూర్తిగా చదవండి..Allu Arjun : ‘కల్కి’ పై అల్లు అర్జున్ ప్రశంసలు.. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ!
'కల్కి' మూవీ చూసిన బన్నీ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అద్భుతమైన విజువల్ వండర్. నా మిత్రుడు ప్రభాస్ నటన సూపర్బ్. ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమా అని అన్నాడు.
Translate this News: