Allari Naresh Bachchala Malli Teaser Out : అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొంతున్న ఈ సినిమాకి ‘సోలో బ్రతుకే సోలో బెటర్’ మూవీ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసిన మేకర్స్.. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
పూర్తిగా చదవండి..Bachchala Malli : అల్లరి నరేష్ ఊరమాస్ పెర్ఫార్మెన్స్.. అంచనాలు పెంచేసిన ‘బచ్చల మల్లి’ గ్లింప్స్..!
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బచ్చల మల్లి’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. టీజర్ లో అల్లరి నరేష్ రగ్డ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి' అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
Translate this News: