‘Kalki 2898AD’ Day 1 World Wide Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ మూవీ అన్ని భాషల్లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ లో కల్కి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : అదరగొట్టిన ‘కల్కి’ ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
ప్రభాస్ ‘కల్కి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.190 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ఫిలిం క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించాడు.
Translate this News: