Kalki 2898 AD OTT: 2024 సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణ జూన్ 27తో ముగిసింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27 న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలి రోజు ఇండియాలో 95 కోట్ల వసూళ్లు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD: ‘కల్కి’కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో …!
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ 'కల్కి' విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. హిందీలో నెట్ఫ్లిక్స్ 175 కోట్లకు, సౌత్ భాషల్లో అమెజాన్ప్రైమ్ 200 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Translate this News: