Actor Vishwak Sen Deleted His Insta Account : టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) సోషల్ మీడియా (Social Media) లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో పాటూ కొన్ని సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ ఉంటాడు. అలాగే ట్రోలర్స్ కు ఎప్పటికప్పుడు సాలిడ్ కౌంటర్లు సైతం వేస్తుంటాడు. అలాంటి ఏ హీరో ఇప్పుడు సోషల్ మీడియాకు దూరమయ్యాడు. విశ్వక్ సేన్ తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Vishwak Sen : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్స్టాలో సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు ఓ స్టోరీ పెట్టారు. ఇప్పుడు అసలు ఇన్స్టాలో అతని అకౌంట్ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్లు పెడుతున్నారు.
Translate this News: