Actor Naga Shaurya Supports Kannda Star Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని మర్డర్ కేసు లో ఇండస్ట్రీలో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. దర్శన్ కి భార్య పిల్లలు ఉండగా మరో నటి ప్రవిత్రా గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని పవిత్రను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలుపాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Naga Shaurya : దర్శన్ కు సపోర్ట్ గా టాలీవుడ్ హీరో.. కలలో కూడా ఎవరికీ హాని చేయండంటూ పోస్ట్, తిట్టిపోస్తున్న నెటిజన్లు!
హీరో నాగ శౌర్య కన్నడ స్టార్ దర్శన్ ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు దర్శన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. దర్శన్ అన్న కలలో కూడా ఎవరికీ హాని కలిగించే వ్యక్తి కాదు. బాగా తెలిసినవారికి అతని మంచితనం తెలుస్తుందని పేర్కొన్నాడు.
Translate this News: