Kalki Breaks Salaar Movie Record : టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’ దెబ్బకు ‘సలార్’ రికార్డ్స్ బ్రేక్..!
ఓవర్సీస్ లో 'కల్కి' క్రేజ్ పీక్స్ లో ఉంది. అక్కడ ఈ సినిమా జూన్ 26 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీ సేల్స్ ప్రీ సేల్స్ ఓపెన్ చేయగా అవి 'సలార్' రికార్డును బ్రేక్ చేశాయి. ‘సలార్’ ప్రీ సేల్ బుకింగ్స్‌ను ‘కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్ చేయడం విశేషం.
Translate this News: