AP Govt Gives Permission To Kalki 6th Show : టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న తరుణంలో సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తో పాటూ అదనంగా ఆరో షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..AP : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏపీ సర్కార్ మరో శుభవార్త.. ‘కల్కి’ కోసం స్పెషల్ పర్మిషన్!
సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘కల్కి 2898AD’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తో పాటూ అదనంగా ఆరో షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Translate this News: