Nagarjuna Meets His Fans At Mumbai Airport : టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున రీసెంట్ గా ఓ అభిమానికి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని.. ఆయన్ని కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఒకతను ఆ అభిమానిని పక్కకు లాగేశాడు.
పూర్తిగా చదవండి..Nagarjuna : తాను సారీ చెప్పిన ఫ్యాన్ ను కలిసిన నాగార్జున.. మరో మెట్టు ఎక్కేసాడంటూ నెటిజన్స్ ప్రశంసలు!
కింగ్ నాగార్జున రీసెంట్ గా ఓ అభిమానికి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అయన ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆ అభిమానిని కలుసుకున్నాడు. ఇక నాగార్జునను కలిసిన ఆనందంలో ఆ అభిమాని బోకే గిప్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Translate this News: