Perni Nani: చంద్రబాబు 2014 -19 అధికారంలో ఉన్నప్పుడు అతడి మనవడు దేవాన్ష్ కు కూడా 4 ప్లస్ 4 గన్మెన్లు ఇచ్చారని అన్నారు మాజీ ఎమ్మెల్యే పేర్నినాని. ఇప్పుడు జగన్ భద్రతపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం 196 మంది మాత్రమే జగన్ కు భద్రతా సిబ్బందగా ఉన్నారని.. అయితే, 986 మంది జగన్ కి భద్రత ఉన్నారని అసత్యాలు చెబుతున్నారన్నారు.
పూర్తిగా చదవండి..Perni Nani: ఆఖరికి దేవాన్ష్ కు కూడా 4 ప్లస్ 4 గన్మెన్లు.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..!
జగన్ కు 986 మంది భద్రత సిబ్బంది ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే పేర్నినాని. జగన్ నుండి అధికారం లాక్కున్నా వీరికి ఇంకా కసి తీరలేదన్నారు. లోటస్ పాండ్ లో ఆక్రమణలు పడగొడితే జగన్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
Translate this News: