IMDB Rating: ‘బిగ్ బాస్’, ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ వంటి షోలు 10 సీజన్లకు పైగా షోలను పూర్తి చేయడం, భారతదేశంలో రియాలిటీ టీవీ షోలకు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది. చాలా రియాలిటీ షోలు ఒకే ఫార్మెట్లో ఉంటాయి కానీ అవి వివిధ దేశాల్లో తమదైన రీతిలో డిజైన్ చేయబడతాయి. అయితే ఇండియాలో అత్యధిక IMDb రేటింగ్స్‌తో ఉన్న రియాల్టీ షోలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ? ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో ‘బిగ్ బాస్’, MTV లాంగ్ రన్ షో రోడీస్ కూడా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..IMDB Rating: టాప్ రేటింగ్ ఇండియన్ రియాలిటీ షోస్.. బిగ్‌బాస్ షో IMDB రేటింగ్ ఎంతో తెలుసా?
భారతదేశంలో రియాలిటీ టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇండియాలో అత్యధిక IMDb రేటింగ్ పొందిన రియాలిటీ షోలు కొన్ని ఉన్నాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు- 8.2, డాన్స్ ప్లస్- 8, ఇండియన్ ఐడల్- 7.7, MTV రోడీస్- 7.5, బిగ్ బాస్- 5 రేటింగ్ తో అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి.
Translate this News: