Another Rare Record For Kalki 2898AD Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ మూవీ రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జూన్ 27 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఓవర్సీస్ తో పాటూ ఇండియాలోనూ కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కల్కి క్రేజ్ పీక్స్ కు చేరింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ తో రిలీజ్ కాబోతుంది.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’ ఖాతాలో మరో రికార్డు.. ఒకే థియేటర్ లో 42 షోలు, ప్రభాస్ క్రేజ్ కు ఇదే నిదర్శనం!
తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' క్రేజ్ పీక్స్ కు చేరింది. తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కొత్తగా ఓపెన్ చేసిన 'అపర్ణ సినిమాస్' మల్టీప్లెక్స్ 'కల్కి' కోసం ఓపెనింగ్ డేనే 42 షోలు ఏర్పాటు చేసింది. ఈ అన్ని షోలకు టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.
Translate this News: