Actress Ananya Nagalla About Cyber Crime : తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ టాలీవుడ్ లో పలు చిన్న సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె..సైబర్ నేరగాళ్ల మోసాన్ని బయటపెట్టింది. తాజాగా వాళ్ళ ద్వారా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అసలేం జరిగిందో వివరించింది.
పూర్తిగా చదవండి..Ananya Nagalla : ‘వకీల్ సాబ్’ నటికి బెదిరింపులు.. వీడియోతో సహా బయటపెట్టిన పవన్ హీరోయిన్!
అనన్య నాగళ్ళ మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈమె..సైబర్ నేరగాళ్ల మోసాన్ని బయటపెట్టింది. వాళ్ళ ద్వారా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి.
Translate this News: