Viral Video: పతంగుల పండుగ సందడిలో ఉన్న వారంతా ఎంతో ఆనందంతో గాలిపటాలు ఎగురవేస్తుండగా, మూడేళ్ల చిన్నారి ఓ భారీ గాలిపటంతో సహా గాలిలో ఎగిరిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదృష్టవశాత్తూ, చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Viral Video: గాలిపటంతో పాటు గాలిలోకి ఎగిరిపోయిన చిన్నారి.. తరువాత ఏమైందంటే..
ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు మనకి టెన్షన్ తీసుకువస్తాయి. గాలిపటాలను ఎగురవేస్తుండగా మూడేళ్ళ చిన్నారి గాలిపటంతో పాటు గాలిలోకి ఎగిరిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో.. దాని వెనుక ఉన్న స్టోరీ ఈ ఆర్టికల్ లో చూసేయండి.
Translate this News: