T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది . ఈ విజయంతో దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌కు చేరుకోగా, వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు శుభారంభం లభించలేదు.
పూర్తిగా చదవండి..T20 World Cup 2024: వెస్టిండీస్ ఔట్.. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా
T20 ప్రపంచ కప్‌లో గ్రూప్-2 నుండి ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. అమెరికా పై ఇంగ్లండ్ విజయం సాధించి నాకౌట్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా వెస్టిండీస్ పై గెలిచి తదుపరి దశకు చేరుకుంది. డక్ వర్త్ లూయీస్ నిబంధనతో సౌతాఫ్రికా విజయం సాధించింది
Translate this News: