Big Twist In Kalki OTT Release : ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ఈ నెల 27 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచేశారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో ప్రభాస్ ఫస్ట్ టైం చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లను పెంచారు.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ విషయంలో బిగ్ ట్విస్ట్.. సినిమా చూడాలంటే అన్ని వారాలు ఆగాల్సిందే?
'కల్కి' ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్ రిలీజ్ తర్వాత కాస్త ఆలస్యంగా ఓటీటీలో సినిమాని రిలీజ్ చేయనున్నారట. సినిమా రిజల్ట్ ఏదైనా సరే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్మాతలు ముందే సదరు ఓటీటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారట.
Translate this News: