Junior NTR’s Childhood Video Goes Viral : జూనియర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కి నిక్కర్ వేసుకొని వెళ్లడం గమనార్హం. ఈ వీడియో ఎన్టీఆర్ (Junior NTR) చిన్నప్పుడు ఓ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు తీసింది. అప్పట్లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ లో సీనియర్ నటి శారద పక్కన ఎన్టీఆర్ కూర్చొని ఉన్నాడు.
పూర్తిగా చదవండి..Jr NTR : నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న తారక్ చిన్నప్పటి వీడియో!
జూనియర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కి నిక్కర్ వేసుకొని వెళ్లడం గమనార్హం. అప్పట్లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్ కి ఎన్టీఆర్ నిక్కర్ వేసుకొని వచ్చాడు. ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Translate this News: