Ravi Teja Reply To Harish Shankar’s Tweet : టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ – మాస్ మహారాజా రవితేజల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ‘షాక్’ సినిమాతో ఆయన దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ‘ మిరపకాయ్’ తో ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మాస్ రాజాతో కలిసి మూడోసారి సినిమా చేస్తున్నాడు. ‘మిస్టర్’ బచ్చన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
పూర్తిగా చదవండి..Ravi Teja : రవితేజను ఉద్దేశిస్తూ హరీష్ శంకర్ ట్వీట్.. ఓవర్ చెయ్యకంటూ రిప్లై ఇచ్చిన మాస్ రాజా!
డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో రవితేజని ఫోటో తీసాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.." ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది. అన్నయ్యకి తప్ప' అని పోస్ట్ పెట్టాడు. దీనికి రవితేజ 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది' అని రిప్లై ఇచ్చాడు.
Translate this News: