The GOAT Movie Second Single Out : కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఆ మధ్యే ‘విజిల్ పోడు’ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..The GOAT : విజయ్ ‘గోట్’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్!
తలపతి విజయ్ 'గోట్' మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'చిన్నచిన్నకంగాళ్' అనే టైటిల్ లో ఉన్న సాంగ్‌ను విజయ్‌తో పాటు యువన్ శంకర్ రాజా, రాజా భవతరిని కలిసి పాడారు. కబిలన్ వైరముత్తు సాహిత్యం అందించిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు
Translate this News: